Saturday, June 20, 2009

అగ్నికుల క్షత్రియులు దక్షిణ భారత దేశం నకు చెందిన పల్లవ రాజులు. అగ్నికుల క్షత్రియలు నేడు ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, కర్ణాటక రాస్త్రంలలో నివసించుచున్నారు. తమిళనాడు రాష్ట్రం లో వన్నియర్స్ గాను ,ఆంధ్ర ప్రాంతం లో అగ్నికుల క్షత్రియ్లులు గాను , వీరు పిలువబడు చున్నారు.

అగ్నికుల క్షత్రియులు చరిత్ర

Monday, April 13, 2009